జగన్‌కు పాలనపై దృష్టిలేదు : చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

<p>           ఏపీ సీఎ వైఎస్ జగన్‌కు పరిపాలనపై దృష్టిలేదని, ఆయనదంతా విధ్వంసకర పాలన అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అర్ధరాత్రి జీవోలు ఇస్తూ, ఎంతమంది అధికారులను సస్పెండ్ చేస్తారని ఆయన మండిపడ్డారు. పేదలకున్న పింఛన్లు, రేషన్‌కార్డులు రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.</p>

జగన్‌కు పాలనపై దృష్టిలేదు : చంద్రబాబు
X

ఏపీ సీఎ వైఎస్ జగన్‌కు పరిపాలనపై దృష్టిలేదని, ఆయనదంతా విధ్వంసకర పాలన అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అర్ధరాత్రి జీవోలు ఇస్తూ, ఎంతమంది అధికారులను సస్పెండ్ చేస్తారని ఆయన మండిపడ్డారు. పేదలకున్న పింఛన్లు, రేషన్‌కార్డులు రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.

Next Story