- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు…
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు, టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం లేఖ రాసారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయని తెలిపారు. నిన్న ఇద్దరు గిరిజన ఆడబిడ్డలు మాన, ప్రాణాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు, టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం లేఖ రాసారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయని తెలిపారు. నిన్న ఇద్దరు గిరిజన ఆడబిడ్డలు మాన, ప్రాణాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
Next Story






