- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ నేతల అరెస్ట్‌లు అప్రజాస్వామికం
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేతల అరెస్ట్‌లు అప్రజాస్వామికమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధుడి విగ్రహం కూలుస్తామన్న వారిని వదిలి టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. మంత్రి అప్పలరాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం అందరి హక్కు అన్నారు. పౌరుల హక్కులను సీఎం జగన్ కాలరాస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేతల అరెస్ట్‌లు అప్రజాస్వామికమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధుడి విగ్రహం కూలుస్తామన్న వారిని వదిలి టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. మంత్రి అప్పలరాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం అందరి హక్కు అన్నారు. పౌరుల హక్కులను సీఎం జగన్ కాలరాస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
Next Story






