- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇతడే బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థి.. ప్రకటించిన టీడీపీ
by Vadlamudi Anukaran |
<p>అమరావతి: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికకు తెదేపా అభ్యర్థిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. బద్వేల్ ఉప ఎన్నికలో ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఓబుళాపురం రాజశేఖర్ 2019లో పోటీ చేసి ఓడి పోయారు. బద్వేల్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో బద్వేలు శాసనసభ స్థానం ఖాళీ అయింది. </p>

X
అమరావతి: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికకు తెదేపా అభ్యర్థిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. బద్వేల్ ఉప ఎన్నికలో ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఓబుళాపురం రాజశేఖర్ 2019లో పోటీ చేసి ఓడి పోయారు. బద్వేల్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో బద్వేలు శాసనసభ స్థానం ఖాళీ అయింది.
Next Story






