- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వారిపై చర్యలు తీసుకోండి.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

X
దిశ, వెబ్‌డెస్క్: డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తిక్కారెడ్డి దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. బొంపల్లెలో ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేశారని, వైసీపీ నేతల దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని పేర్కొన్నారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమౌతున్నారని, తిక్కారెడ్డికి భద్రత కల్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story