- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రేపు రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలి’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ శ్రేణులతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో జాతీయ పతాకాలు ఆవిష్కరించాలని కోరారు. అంతేగాకుండా రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ శ్రేణులతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో జాతీయ పతాకాలు ఆవిష్కరించాలని కోరారు. అంతేగాకుండా రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించాలని సూచించారు.
Next Story






