- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను షూట్ చేయ్యండి: చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. తనను షూట్ చెయ్యండంటూ వ్యాఖ్యానించారు. పర్యటనలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానిది అత్యంత దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. వైసీపీ నేతలు కిరాయి మనుషులను తీసుకొచ్చి తమను అడ్డుకున్నారని ఆరోపించారు. పర్యటనకు అనుమతి తీసుకున్నా అడ్డుకోవడం దారుణమన్నారు. కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రశాంత విశాఖ నగరం వైసీపీ గూండాల దెబ్బకు విలవిలలాడుతోందనీ, జనం కష్టాలు తెలుసునేందుకు వస్తే ఎందుకు […]</p>

X
విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. తనను షూట్ చెయ్యండంటూ వ్యాఖ్యానించారు. పర్యటనలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానిది అత్యంత దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. వైసీపీ నేతలు కిరాయి మనుషులను తీసుకొచ్చి తమను అడ్డుకున్నారని ఆరోపించారు. పర్యటనకు అనుమతి తీసుకున్నా అడ్డుకోవడం దారుణమన్నారు. కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రశాంత విశాఖ నగరం వైసీపీ గూండాల దెబ్బకు విలవిలలాడుతోందనీ, జనం కష్టాలు తెలుసునేందుకు వస్తే ఎందుకు అడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో మాట్లాడితే వైసీపీ బండారం బయటపడుతుందనే భయంతోనే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు ఏ చట్టం ప్రకారం వెనక్కి పంపాలని చూస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
Next Story






