- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ నేతలను హత్య కేసుల్లో ఇరికిస్తున్నారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని, వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా కొల్లు రవీంద్రను చేర్చడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై ఇంతవరకు ఏసీబీ, నిర్భయ కేసులు పెట్టారు.. ఇప్పుడు హత్య కేసుల్లో ఇరికిస్తున్నారు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. బీసీ నేతలను టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం కేసులు పెడుతుందని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని, వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా కొల్లు రవీంద్రను చేర్చడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై ఇంతవరకు ఏసీబీ, నిర్భయ కేసులు పెట్టారు.. ఇప్పుడు హత్య కేసుల్లో ఇరికిస్తున్నారు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. బీసీ నేతలను టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం కేసులు పెడుతుందని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.
Next Story






