‘కల్నల్’ కుటుంబానికి చంద్రబాబు ఫోన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-06-21 08:33:42  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండో- చైనా బార్డర్‌ గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఉద్రిక్తతల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఫోన్ చేశారు. సంతోష్ బాబు మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించడమే కాకుండా బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.</p>

‘కల్నల్’ కుటుంబానికి చంద్రబాబు ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండో- చైనా బార్డర్‌ గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఉద్రిక్తతల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఫోన్ చేశారు. సంతోష్ బాబు మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించడమే కాకుండా బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

Next Story