- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాలా బాగుంది.. బాలయ్య 'అఖండ' సినిమాపై చంద్రబాబు రివ్యూ
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్‌గా నిలిచిన ‘అఖండ’ సినిమాపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను అఖండ సినిమాలో చూపించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా చూశానని, బాలా బాగుందని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో ‘అఖండ’ సినిమాలో చూపించారని చంద్రబాబు తెలిపారు. అఖండ సినిమా అక్రమ మైనింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనిని ఏపీలోని ప్రస్తుత పరిస్థితులతో చంద్రబాబు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్‌గా నిలిచిన ‘అఖండ’ సినిమాపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను అఖండ సినిమాలో చూపించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా చూశానని, బాలా బాగుందని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో ‘అఖండ’ సినిమాలో చూపించారని చంద్రబాబు తెలిపారు. అఖండ సినిమా అక్రమ మైనింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనిని ఏపీలోని ప్రస్తుత పరిస్థితులతో చంద్రబాబు పోల్చడం చర్చనీయాంశంగా మారింది.
Next Story






