- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండ్లు ఇవ్వకుండ అడ్డుకుంటున్నారు: బొత్స
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు హయాంలో ఐదు లక్షల ఇండ్లను మాత్రమే నిర్మించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ కాలంలో 24 లక్షల ఇండ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇప్పుడు తాము మరిన్ని ఇండ్ల నిర్మాణాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు ఇండ్లు ఇవ్వకుండ చంద్రబాబు అడ్డు తగులుతున్నారని ఆయన అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు హయాంలో ఐదు లక్షల ఇండ్లను మాత్రమే నిర్మించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ కాలంలో 24 లక్షల ఇండ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇప్పుడు తాము మరిన్ని ఇండ్ల నిర్మాణాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు ఇండ్లు ఇవ్వకుండ చంద్రబాబు అడ్డు తగులుతున్నారని ఆయన అన్నారు.
Next Story






