- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా చంద శ్రీధర్ ఎన్నిక..
by Shyam |
<p>దిశ, సంగారెడ్డి: 2022వ సంవత్సరానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా సంగారెడ్డి పట్టణానికి చెందిన చంద శ్రీధర్ ఎన్నికయ్యారు. విజయవాడ పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చంద శ్రీధర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ జిల్లా ప్రతినిధులు చంద శ్రీధర్‌ను అభినందించారు. ఎన్నికకు సహకరించిన అందరికి శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు.</p>

X
దిశ, సంగారెడ్డి: 2022వ సంవత్సరానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా సంగారెడ్డి పట్టణానికి చెందిన చంద శ్రీధర్ ఎన్నికయ్యారు. విజయవాడ పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చంద శ్రీధర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ జిల్లా ప్రతినిధులు చంద శ్రీధర్‌ను అభినందించారు. ఎన్నికకు సహకరించిన అందరికి శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు.
Next Story






