చల్మెడ చైర్మన్ రూ. 10 లక్షల విరాళం

by Sridhar Babu |   (  Updated:2020-04-04 03:46:55  IST  )

<p>దిశ, కరీంనగర్ కరోనా నివారణ కోసం కెయిమ్స్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు శనివారం సీఎం సహాయనిధికి తన వంతు సాయం చేశారు. ఈ మేరకు రూ.10 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ శశాంకకు అందించారు. Tags: karimnagar, chalmeda, chairman, donation, 10 lakhs</p>

చల్మెడ చైర్మన్ రూ. 10 లక్షల విరాళం
X

దిశ, కరీంనగర్

కరోనా నివారణ కోసం కెయిమ్స్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు శనివారం సీఎం సహాయనిధికి తన వంతు సాయం చేశారు. ఈ మేరకు రూ.10 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ శశాంకకు అందించారు.

Tags: karimnagar, chalmeda, chairman, donation, 10 lakhs

Next Story