- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు తుపాకీ గురి పెట్టి చైన్ స్నాచింగ్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో చైన్ స్నాచర్లు బరితెగించారు. ఓ మహిళ మెడలో బంగారం చూసిన గుర్తు తెలియని దుండగుడు ఏకంగా నాటు తుపాకి తీసుకొచ్చి బెదిరించాడు. బంగారం ఇవ్వకపోతే చంపేస్తామనడంతో బాధితురాలు గొలుసు ఇచ్చేసింది. ఆ తర్వాత కాసేపు హల్‌చల్ చేసిన దుండగుడు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తుపాకీతో బెదిరించి 6 తులాలా బంగారం అపహరించారని తెలపడంతో.. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో చైన్ స్నాచర్లు బరితెగించారు. ఓ మహిళ మెడలో బంగారం చూసిన గుర్తు తెలియని దుండగుడు ఏకంగా నాటు తుపాకి తీసుకొచ్చి బెదిరించాడు. బంగారం ఇవ్వకపోతే చంపేస్తామనడంతో బాధితురాలు గొలుసు ఇచ్చేసింది. ఆ తర్వాత కాసేపు హల్‌చల్ చేసిన దుండగుడు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తుపాకీతో బెదిరించి 6 తులాలా బంగారం అపహరించారని తెలపడంతో.. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






