- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైన్ స్నాచింగ్ కలకలం..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పుప్పాలగూడలో చైన్ స్నాచింగ్ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బైకుపై వచ్చిన దుండగులు పుస్తెలతాడును లాక్కెల్లారు. దీంతో బాధితురాలు మమత వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల గల సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పుప్పాలగూడలో చైన్ స్నాచింగ్ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బైకుపై వచ్చిన దుండగులు పుస్తెలతాడును లాక్కెల్లారు.
దీంతో బాధితురాలు మమత వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల గల సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.
Next Story






