- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగారం మండలంలో చైన్ స్నాచింగ్
<p>దిశ, తుంగతుర్తి: పశువులు మేపుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళ మెడలోంచి దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన ఎల్లంల మంగమ్మ ఎస్సారెస్పీ కాలువ వెంట పశువులను మేపి.. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్‌పై వచ్చిన దుండగులు గోల్డ్ చైన్‌ను లాక్కెళ్లారు. గొలుసు చోరీపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా… దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, తుంగతుర్తి: పశువులు మేపుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళ మెడలోంచి దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన ఎల్లంల మంగమ్మ ఎస్సారెస్పీ కాలువ వెంట పశువులను మేపి.. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్‌పై వచ్చిన దుండగులు గోల్డ్ చైన్‌ను లాక్కెళ్లారు. గొలుసు చోరీపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా… దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






