- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్‌కు చాడ వెంకట్రెడ్డి బహిరంగ లేఖ
<p>దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులు లేని అర్హులైన నిరుపేద ప్రజలు లక్షల మంది ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖలో వివరించారు. శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం, ఆర్థిక సహాయం వారికి కూడా అందించటకు తక్షణ చర్యలు చేప్పట్టాలని సూచించారు. అలాగే లేఖలో పలు అంశాలను కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలో పది ఏండ్ల నుంచి లక్షల మంది […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులు లేని అర్హులైన నిరుపేద ప్రజలు లక్షల మంది ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖలో వివరించారు. శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం, ఆర్థిక సహాయం వారికి కూడా అందించటకు తక్షణ చర్యలు చేప్పట్టాలని సూచించారు. అలాగే లేఖలో పలు అంశాలను కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలో పది ఏండ్ల నుంచి లక్షల మంది అర్హులైన నిరుపేదలకు తెల్లరేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందాలని చాడ వెంకట్రెడ్డి లేఖలో వెల్లడించారు.
Next Story






