- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టిమ్స్‌కు చేరుకున్న సెంట్రల్ టీమ్
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం గచ్చిబౌలి టిమ్స్ కు చేరుకున్నది. పరిశీలన అనంతరం అక్కడి నుంచి కంటైన్ మెంట్ లో ఉన్న దోమలగూడలోని దోబీగల్లీలో పర్యటిస్తది. ఆ తర్వాత హిమాయత్ నగర్ లోని వినయ్ బాబు ఇంటికి వెళ్లి అక్కడ కూడా పరిశీలించనున్నది. మధ్యాహ్నం బీఆర్కే భవన్ లో అధికారులతో భేటీ కానున్నది. ఈ భేటీలో సీఎస్, వైద్యారోగ్యశాఖ అధికారులు, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం గచ్చిబౌలి టిమ్స్ కు చేరుకున్నది. పరిశీలన అనంతరం అక్కడి నుంచి కంటైన్ మెంట్ లో ఉన్న దోమలగూడలోని దోబీగల్లీలో పర్యటిస్తది. ఆ తర్వాత హిమాయత్ నగర్ లోని వినయ్ బాబు ఇంటికి వెళ్లి అక్కడ కూడా పరిశీలించనున్నది. మధ్యాహ్నం బీఆర్కే భవన్ లో అధికారులతో భేటీ కానున్నది. ఈ భేటీలో సీఎస్, వైద్యారోగ్యశాఖ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొననున్నారు.
Next Story






