- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కేంద్ర బృందం ఏం చేస్తదంటే..?
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనున్నది. ఉదయం ఏదైనా కంటైన్‌మెంట్ క్లస్టర్ పరిశీలించనున్నది. అనంతరం టీఎస్ సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అవుతది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర వైద్యాధికారులకు పలు సూచనలు చేయనున్నది. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నది. అనంతరం టిమ్స్ ఆస్పత్రికి వెళ్లి అక్కడా పరిశీలించనున్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనున్నది. ఉదయం ఏదైనా కంటైన్‌మెంట్ క్లస్టర్ పరిశీలించనున్నది. అనంతరం టీఎస్ సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అవుతది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర వైద్యాధికారులకు పలు సూచనలు చేయనున్నది. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నది. అనంతరం టిమ్స్ ఆస్పత్రికి వెళ్లి అక్కడా పరిశీలించనున్నది.
Next Story






