- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు టిమ్స్‌ను సందర్శించనున్న కేంద్ర బృందం
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందం సోమవారం హైదరాబాద్ నగరంలో పర్యటించనుంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ టీమ్.. ఉదయం 9.30గంటలకు దోమలగూడ ధోబీ గల్లీలో పర్యటించిన అనంతరం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో గాంధీ ఆస్పత్రిని సందర్శించనుంది. అక్కడ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30గంటల వరకు గచ్చిబౌలి చేరుకొని టిమ్స్ ఆస్పత్రిని లవ్ అగర్వాల్ టీమ్ పరిశీలించనుంది.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందం సోమవారం హైదరాబాద్ నగరంలో పర్యటించనుంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ టీమ్.. ఉదయం 9.30గంటలకు దోమలగూడ ధోబీ గల్లీలో పర్యటించిన అనంతరం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో గాంధీ ఆస్పత్రిని సందర్శించనుంది. అక్కడ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30గంటల వరకు గచ్చిబౌలి చేరుకొని టిమ్స్ ఆస్పత్రిని లవ్ అగర్వాల్ టీమ్ పరిశీలించనుంది.
Next Story






