- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రి శ్రీపాదకు కరోనా..
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల విలయం ఇంకా కొనసాగుతూనేఉంది.ఇప్పటికే కరోనా వారియర్లు, పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి శ్రీపాద యశోనాయక్‌కు బుధవారం కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘ఇవాళ తాను కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నా..’ అని వెల్లడించారు. అంతకుముందు తనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు కరోనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల విలయం ఇంకా కొనసాగుతూనేఉంది.ఇప్పటికే కరోనా వారియర్లు, పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి శ్రీపాద యశోనాయక్‌కు బుధవారం కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.
ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘ఇవాళ తాను కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నా..’ అని వెల్లడించారు. అంతకుముందు తనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేంద్రమంత్రి సూచించారు.
Next Story






