- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిమ్స్‌ను పరిశీలించిన కిషన్‌రెడ్డి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని పరిశీలించి.. అక్కడ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఎయిమ్స్‌కు కావాల్సిన సౌకర్యాలు, ఆస్పత్రి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. బీజేపీ నేతలు సైతం మాస్కులు ధరించాలని ఆదేశించారు. వచ్చేది పండుగల సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని పరిశీలించి.. అక్కడ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఎయిమ్స్‌కు కావాల్సిన సౌకర్యాలు, ఆస్పత్రి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. బీజేపీ నేతలు సైతం మాస్కులు ధరించాలని ఆదేశించారు. వచ్చేది పండుగల సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Next Story






