- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నాలాలో వరద నీరు పొంగి పొర్లింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా ముంపునకు గురైన కవాడిగూడ డివిజన్ పరిధిలోని అరవింద్ నగర్ కాలనీ, సంజయ్ నగర్‌లలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావులతో కలసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం సాయత్రం పర్యటించారు. ముంపు బాధితులతో మాట్లాడి వివరాలను మంత్రి […]</p>

X
దిశ, ముషీరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నాలాలో వరద నీరు పొంగి పొర్లింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా ముంపునకు గురైన కవాడిగూడ డివిజన్ పరిధిలోని అరవింద్ నగర్ కాలనీ, సంజయ్ నగర్‌లలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావులతో కలసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం సాయత్రం పర్యటించారు. ముంపు బాధితులతో మాట్లాడి వివరాలను మంత్రి తెలుసుకున్నారు.
Next Story






