తెలంగాణకు జలశక్తి మంత్రిత్వశాఖ ప్రశంసలు

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసలు తెలిపింది. నీటి వినియోగం, పొదుపు పై అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్రం.. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ పై ప్రశంసలు గుప్పించింది. ప్రతినీటి బొట్టును మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రం వినియోగిస్తున్న తీరు.. పొదుపు చర్యలు, నీటి వృథాను అరికట్డడం పై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకాయత్ అభినందిస్తూ రాష్ట్రానికి లేఖ రాశారు. తెలంగాణ మోడల్‌ను అధ్యయనం చేసి.. [&hellip;]</p>

తెలంగాణకు జలశక్తి మంత్రిత్వశాఖ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసలు తెలిపింది. నీటి వినియోగం, పొదుపు పై అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్రం.. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ పై ప్రశంసలు గుప్పించింది. ప్రతినీటి బొట్టును మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రం వినియోగిస్తున్న తీరు.. పొదుపు చర్యలు, నీటి వృథాను అరికట్డడం పై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకాయత్ అభినందిస్తూ రాష్ట్రానికి లేఖ రాశారు. తెలంగాణ మోడల్‌ను అధ్యయనం చేసి.. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అనుసరించవచ్చునని సూచించారు.

Next Story