- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అత్యవసర వినియోగ అనుమతి వచ్చిన 10 రోజుల్లోగా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుందన్నారు. డ్రై రన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా టీకాల పంపిణీ ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 4 ప్రధాన కేంద్రాల్లో వ్యాక్సిన్ నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ పంపిణీ రేసులో భారత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అత్యవసర వినియోగ అనుమతి వచ్చిన 10 రోజుల్లోగా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుందన్నారు.
డ్రై రన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా టీకాల పంపిణీ ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 4 ప్రధాన కేంద్రాల్లో వ్యాక్సిన్ నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ పంపిణీ రేసులో భారత బయోటెక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్ కూడా ఉన్నట్లు సమాచారం.
Next Story






