- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగల వేళ.. నిర్లక్ష్యం వద్దు : హర్షవర్ధన్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో దసరా, దీపావళి పండుగలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యం పనికి రాదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పలు రాష్ట్రాల్లో పండుగలు నిర్వహించుకోవడం వలన కరోనా కేసులు పెరిగాయని, అందుకే ఈ ఏడాది పండుగలు సాధారణంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వచ్చే పండుగల విషయంలో ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని చెప్పారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో దసరా, దీపావళి పండుగలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యం పనికి రాదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల పలు రాష్ట్రాల్లో పండుగలు నిర్వహించుకోవడం వలన కరోనా కేసులు పెరిగాయని, అందుకే ఈ ఏడాది పండుగలు సాధారణంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వచ్చే పండుగల విషయంలో ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని చెప్పారు.
Next Story






