- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
4 కోట్ల మందికి కరోనా పరీక్షలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో రికవరీ రేటు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ మీడియాతో మాట్లాడారు. వైరస్ పట్ల ప్రజల్లో భయం లేకుండా పోయిందన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరుగుతున్నా.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు 4 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. మరణాల రేటు కూడా ప్రపంచంలోనే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో రికవరీ రేటు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ మీడియాతో మాట్లాడారు. వైరస్ పట్ల ప్రజల్లో భయం లేకుండా పోయిందన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరుగుతున్నా.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు 4 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. మరణాల రేటు కూడా ప్రపంచంలోనే అతి తక్కువగా 1.82 శాతం ఉందని హర్షవర్ధన్ తెలిపారు.
Next Story






