- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు రూ.202 కోట్లు విడుదల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ పాడయ్యాయి. ఎక్కడికక్కడ చెత్త పెరుకుపోవడంతో పాటు పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.202కోట్ల నిధులు విడుదల చేసింది. వీటిని రాష్ట్రంలో వరదల వలన దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడానికి వినియోగించనున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ పాడయ్యాయి. ఎక్కడికక్కడ చెత్త పెరుకుపోవడంతో పాటు పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.202కోట్ల నిధులు విడుదల చేసింది. వీటిని రాష్ట్రంలో వరదల వలన దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడానికి వినియోగించనున్నట్లు సమాచారం.
Next Story






