- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా వివరాలు వెల్లడించిన కేంద్రం
by B.Srinivas |
<p> కేంద్రప్రభుత్వం కరోనా(కోవిడ్-19)కు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఇప్పటివరకు 15,991మందిని పరిశీలించామని తెలిపింది. 1,671మంది అనుమానితుల రక్త నమూనాలను వైద్య పరీక్షలకు పంపినట్టు వెల్లడించింది. భారత్‌లో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడగా, ఈ మూడు కేసులూ కేరళలోనే నమోదయ్యాయని తెలిపింది. ఇదిలా ఉండగా, చైనా నుంచి స్వదేశానికి వెళ్లిన ఉత్తరకొరియాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకగా, కిమ్ ప్రభుత్వం ఆ వ్యక్తిని కాల్చిచంపినట్టు వార్తలు వస్తున్నాయి.</p>

X
కేంద్రప్రభుత్వం కరోనా(కోవిడ్-19)కు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఇప్పటివరకు 15,991మందిని పరిశీలించామని తెలిపింది. 1,671మంది అనుమానితుల రక్త నమూనాలను వైద్య పరీక్షలకు పంపినట్టు వెల్లడించింది. భారత్‌లో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడగా, ఈ మూడు కేసులూ కేరళలోనే నమోదయ్యాయని తెలిపింది. ఇదిలా ఉండగా, చైనా నుంచి స్వదేశానికి వెళ్లిన ఉత్తరకొరియాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకగా, కిమ్ ప్రభుత్వం ఆ వ్యక్తిని కాల్చిచంపినట్టు వార్తలు వస్తున్నాయి.
Next Story






