- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ సంస్థలైనా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో ఆయా సంస్థలు అమ్మకానికి ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో వివరాలు ఉంచకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా నిర్వాహకులను ఆదేశించింది. రానున్న రోజుల్లో ఈ విషయాన్ని ఏ ఈ కామర్స్ సంస్థ విస్మరించరాదని కేంద్రం సూచించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ సంస్థలైనా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో ఆయా సంస్థలు అమ్మకానికి ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో వివరాలు ఉంచకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా నిర్వాహకులను ఆదేశించింది. రానున్న రోజుల్లో ఈ విషయాన్ని ఏ ఈ కామర్స్ సంస్థ విస్మరించరాదని కేంద్రం సూచించింది.
Next Story






