- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రం ఆర్థిక సహాయం
by Shamantha N |
<p>కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆర్థిక చేయూతనివ్వనుంది. బాధిత కుటుంబీకులకు రూ. 4 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా బాధితులకు హాస్పిటల్స్ అయ్యే ఖర్చును కూడా మంత్రిత్వ శాఖ భరించనుంది. బాధితులకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా ఆర్థికంగా సహాయం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కరోనాను విపత్తుగా గుర్తించాలంది. ప్రపంచ దేశాలకు వ్యాప్తించిన […]</p>

X
కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆర్థిక చేయూతనివ్వనుంది. బాధిత కుటుంబీకులకు రూ. 4 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా బాధితులకు హాస్పిటల్స్ అయ్యే ఖర్చును కూడా మంత్రిత్వ శాఖ భరించనుంది. బాధితులకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా ఆర్థికంగా సహాయం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కరోనాను విపత్తుగా గుర్తించాలంది. ప్రపంచ దేశాలకు వ్యాప్తించిన ఈ వైరస్.. భారత్‌లో ఇప్పటివరకు 83 మందికి సోకింది. మరో ఇద్దరి ప్రాణాలను కూడా తీసుకుంది.
Tags: Central Government, Financial Assistance, Families, Corona Deaths
Next Story






