మరోసారి ట్రావెల్ అడ్వైజరీ జారీ

by Shamantha N |

<p>కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈనెల 11న జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీ‌కి మరికొన్ని సూచనలు చేసింది. యూఏఈ, ఖాతర్, ఒమన్, కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులను బధవారం నుంచి 14 రోజుల పాటు క్వారైంటైన్ చేయనున్నారు. అదేవిధంగా యూరోపియన్ దేశాలు, టర్కీ, యూకే నుంచి భారత్‌కు వచ్చే ప్రయణికులపై రేపటి నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ దేశాల నుంచి ప్రయాణికులను భారత్‌కు అనుమతించవద్దని పలు విమానయాన సంస్థలకు కూడా ప్రభుత్వం [&hellip;]</p>

మరోసారి ట్రావెల్ అడ్వైజరీ జారీ
X

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈనెల 11న జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీ‌కి మరికొన్ని సూచనలు చేసింది. యూఏఈ, ఖాతర్, ఒమన్, కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులను బధవారం నుంచి 14 రోజుల పాటు క్వారైంటైన్ చేయనున్నారు. అదేవిధంగా యూరోపియన్ దేశాలు, టర్కీ, యూకే నుంచి భారత్‌కు వచ్చే ప్రయణికులపై రేపటి నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ దేశాల నుంచి ప్రయాణికులను భారత్‌కు అనుమతించవద్దని పలు విమానయాన సంస్థలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Tags: central government, travel advisory, corona

Next Story