- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 25 రాష్ట్రాల్లోని గ్రామీణ స్ధానిక సంస్థలకు ఇవాళ రూ. 8,923 కోట్లు విడుదల చేసింది. గ్రామం, బ్లాక్, జిల్లా స్థాయిలకు ఈ నిధులు విడుదల చేసింది. కరోనా కట్టడి కోసం ఈ నిధులు ఉపయోగించుకోవాలని తెలిపింది. అయితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జూన్‌లో ఈ నిధులను విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో ఒక నెల ముందుగానే విడుదల చేస్తున్నట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 25 రాష్ట్రాల్లోని గ్రామీణ స్ధానిక సంస్థలకు ఇవాళ రూ. 8,923 కోట్లు విడుదల చేసింది. గ్రామం, బ్లాక్, జిల్లా స్థాయిలకు ఈ నిధులు విడుదల చేసింది. కరోనా కట్టడి కోసం ఈ నిధులు ఉపయోగించుకోవాలని తెలిపింది.
అయితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జూన్‌లో ఈ నిధులను విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో ఒక నెల ముందుగానే విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Next Story






