- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడ్చల్ రిజర్వాయర్‌కు లైన్ క్లియర్..
by Nalla Sampath Reddy |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్ జిల్లాలో 10 టీఎంసీల సామర్ధ్యంతో తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం కేంద్ర అటవీ శాఖను స్థలం కేటాయించాలని గతంలోనే కోరగా.. తాజాగా 409.53 హెక్టార్ల భూమిని కేటాయిస్తూ అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్‌లో తాగునీటికి ఇబ్బందులు తప్పనున్నాయని నిపుణులు చెబుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్ జిల్లాలో 10 టీఎంసీల సామర్ధ్యంతో తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం కేంద్ర అటవీ శాఖను స్థలం కేటాయించాలని గతంలోనే కోరగా.. తాజాగా 409.53 హెక్టార్ల భూమిని కేటాయిస్తూ అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్‌లో తాగునీటికి ఇబ్బందులు తప్పనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Next Story






