- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కేంద్ర క్యాబినేట్ భేటీ..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10.30 గంటలకు కేంద్ర క్యాబినేట్ సమావేశం కానుంది. దేశంలో కరోనా ఉధృతి కారణంగా తదుపరి యాక్షన్ ప్లాన్ పై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. పలు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10.30 గంటలకు కేంద్ర క్యాబినేట్ సమావేశం కానుంది. దేశంలో కరోనా ఉధృతి కారణంగా తదుపరి యాక్షన్ ప్లాన్ పై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. పలు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
Next Story






