- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం సాయం చేస్తుంది : కిషన్ రెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలను కేంద్ర గమనిస్తోందని తెలిపింది. ఇళ్లు, పంటలు వరద ముంపునకు గురయ్యాయని వెల్లడించారు. వరద నష్టం అంచనా వేసేందుకు.. రేపటినుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తోందని స్పష్టం చేశారు. ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పర్యటించనుందని తెలిపారు. కేంద్ర బృందంలో జలశక్తి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలను కేంద్ర గమనిస్తోందని తెలిపింది. ఇళ్లు, పంటలు వరద ముంపునకు గురయ్యాయని వెల్లడించారు. వరద నష్టం అంచనా వేసేందుకు.. రేపటినుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తోందని స్పష్టం చేశారు. ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పర్యటించనుందని తెలిపారు. కేంద్ర బృందంలో జలశక్తి శాఖ ఉన్నతాధికారులు అన్నారు. వరద బాధితులకు కేంద్ర సాయం అందుతుందని తెలిపారు.
Next Story






