- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ఎవరెవరు ఉన్నారో తెలుసా?
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ఎవరెవరు ఉన్నారో తెలుసా?

X
దిశ, వెబ్‌డెస్క్: వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని కేంద్రం పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు :
= సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్)
= హర్విందర్ సింగ్(హరియాణా)
= భీమ్ సింగ్ భావేశ్ (బిహార్)
= పి.దక్షిణా మూర్తి (పుదుచ్చేరి)
= ఎల్.హంగ్‌థింగ్ (నాగాలాండ్)
= బేరు సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్)
= షేఖా ఏజే అల్ సబాహ్ (కువైట్)
= నరేన్ గురుంగ్ (నేపాల్)
= హరిమన్ శర్మ (హిమాచల్ ప్రదేశ్)
= జుమ్డే యోమ్‌గామ్ గామ్లిన్ (అరుణాచల్ ప్రదేశ్)
= విలాస్ దాంగ్రే (మహారాష్ట్ర)
= వెంకప్ప అంబానీ సుగటేకర్ (కర్ణాటక)
= జోనస్ మాశెట్టి (బ్రెజిల్)
Next Story






