- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్
<p>దిశ,వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరం కానుకగా మోడీ సర్కార్ ఉద్యోగులకు శుభావార్త చెప్పింది. 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ పై 8.5శాతం వడ్డీని చెల్లిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చి నెలలో గాంగ్వార్ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అఫెక్స్ కమిటీ అయ్యింది. ఈ భేటీలో 6 కోట్ల మంది ఉద్యోగులకు సెప్టెంబర్ నెలలో 8.5 శాతం వడ్డీని రెండు విడతలుగా 8.15 శాతం, 0.35 శాతంగా చెల్లించాలని నిర్ణయం […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరం కానుకగా మోడీ సర్కార్ ఉద్యోగులకు శుభావార్త చెప్పింది. 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ పై 8.5శాతం వడ్డీని చెల్లిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చి నెలలో గాంగ్వార్ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అఫెక్స్ కమిటీ అయ్యింది. ఈ భేటీలో 6 కోట్ల మంది ఉద్యోగులకు సెప్టెంబర్ నెలలో 8.5 శాతం వడ్డీని రెండు విడతలుగా 8.15 శాతం, 0.35 శాతంగా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. కాగా త్వరలోనే కార్మిక మంత్రిత్వ శాఖ సంతోష్ గాంగ్వార్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయనున్నారు.
Next Story






