- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు తెరుచుకోవచ్చు : కేంద్రం
by Shamantha N |
<p>కరోనా వైరస్ విస్తృతవ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ అన్నీ మూతపడ్డాయి. ఈ మధ్యనే కేంద్రం సడలింపులలో భాగంగా ఒక్కొక్కటిగా తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. తాజాగా మంగళవారం విడుదల చేసిన సడలింపులలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే తెరవాలని సూచించింది. అంతేకుకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలని, మాస్కులు, సానిటైజర్లు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని నిబంధనలు పెట్టింది. కాగా పరిశ్రమ వర్గాల ఇబ్బందులను […]</p>

X
కరోనా వైరస్ విస్తృతవ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ అన్నీ మూతపడ్డాయి. ఈ మధ్యనే కేంద్రం సడలింపులలో భాగంగా ఒక్కొక్కటిగా తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. తాజాగా మంగళవారం విడుదల చేసిన సడలింపులలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే తెరవాలని సూచించింది. అంతేకుకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలని, మాస్కులు, సానిటైజర్లు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని నిబంధనలు పెట్టింది. కాగా పరిశ్రమ వర్గాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ విధంగా వెసులుబాటు కల్పించింది.
Next Story






