- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ, ఏపీకి అదనపు రుణాలకు వెసులుబాటు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వన్ నేషన్-వన్ రేషన్, పట్టణ స్థానిక ఎన్నికలు, విద్యుత్ రంగాల్లో సంస్కరణలు అమలు చేసినందుకు 5రాష్ట్రాలు అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రూ.16,728 కోట్ల అదనపు రుణాలు తీసుకునే అనుమతులు ఇచ్చింది. తెలంగాణ రూ.2,508 కోట్లు, ఏపీ రూ.2,525 కోట్లు అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వన్ నేషన్-వన్ రేషన్, పట్టణ స్థానిక ఎన్నికలు, విద్యుత్ రంగాల్లో సంస్కరణలు అమలు చేసినందుకు 5రాష్ట్రాలు అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రూ.16,728 కోట్ల అదనపు రుణాలు తీసుకునే అనుమతులు ఇచ్చింది. తెలంగాణ రూ.2,508 కోట్లు, ఏపీ రూ.2,525 కోట్లు అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.
Next Story






