- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్‌ఫోన్ల చోరీ గ్యాంగ్ అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల దొంగతనాలకు పాల్పడే ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీలోని రద్దీ ప్రాంతాల్లో ఈ ముఠా పలు దొంగతనాలకు పాల్పడినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ముఠా సభ్యుల్లో ప్రధాన నిందితుడు ప్రశాంత్ పరారీలో ఉండగా, మిగతా సభ్యులు బండి రాము, కల్యాణ్, మేకల జగపతిబాబు, తోట పోతురాజుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల దొంగతనాలకు పాల్పడే ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీలోని రద్దీ ప్రాంతాల్లో ఈ ముఠా పలు దొంగతనాలకు పాల్పడినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ముఠా సభ్యుల్లో ప్రధాన నిందితుడు ప్రశాంత్ పరారీలో ఉండగా, మిగతా సభ్యులు బండి రాము, కల్యాణ్, మేకల జగపతిబాబు, తోట పోతురాజుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






