- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ఫోన్ల్ కంటైనర్ చోరీ గ్యాంగ్ అరెస్ట్..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. కాజా టోల్‌ప్లాజా వద్ద సెల్ఫోన్లు చోరీ చేసిన మధ్యప్రదేశ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.76 లక్షలు విలువ చేసే సెల్ఫోన్లు, రూ.4.50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. కంజర్ భట్ ప్రాంతానికి చెందిన 11 మంది నిందితుల్లో ఇద్దరు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గత నెల 16వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. కాజా టోల్‌ప్లాజా వద్ద సెల్ఫోన్లు చోరీ చేసిన మధ్యప్రదేశ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.76 లక్షలు విలువ చేసే సెల్ఫోన్లు, రూ.4.50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. కంజర్ భట్ ప్రాంతానికి చెందిన 11 మంది నిందితుల్లో ఇద్దరు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
గత నెల 16వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీసిటీ నుంచి కలకత్తాకు ఎమ్ఐ సెల్ఫోన్ల లోడ్ తో వెళ్తున్న కంటైనర్ ను దోపిడి చేసిన సంగతి తెలిసిందే. రూ.81 లక్షలు విలువ చేసే 980 సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి.
Next Story






