- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీకి ప్రముఖుల శుభాకాంక్షలు
<p>దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాహుల్ జీ .. హ్యాపీ బర్త్ డే అంటూ జన్మదిన శుభాకాంక్షలు పెద్ద ఎత్తున తెలిపుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాహుల్ జీ .. హ్యాపీ బర్త్ డే అంటూ జన్మదిన శుభాకాంక్షలు పెద్ద ఎత్తున తెలిపుతున్నారు.
Next Story






