ఆప్ కార్యాలయం వద్ద సంబరాలు

by Ramesh Goud |

<p>           ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుండడంతో ఆ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆప్ కార్యకర్తలు విజయ సంకేతం చూపుతూ సంబరాలు చేసుకుంటూ మిఠాలు పంచుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా తదితరులు ముందంజలో ఉన్నారు. ఇక కేజ్రీవాల్ ఇంటివద్ద కూడా కోలాహలం నెలకొంది. ఆ పార్టీ నేతలంతా ఇప్పటికే కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు.</p>

ఆప్ కార్యాలయం వద్ద సంబరాలు
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుండడంతో ఆ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆప్ కార్యకర్తలు విజయ సంకేతం చూపుతూ సంబరాలు చేసుకుంటూ మిఠాలు పంచుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా తదితరులు ముందంజలో ఉన్నారు. ఇక కేజ్రీవాల్ ఇంటివద్ద కూడా కోలాహలం నెలకొంది. ఆ పార్టీ నేతలంతా ఇప్పటికే కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు.

Next Story