- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివనామస్మరణం..
<p>నేడు దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ర్టాల్లోని శివాలయాలకు భక్తులు ఇప్పటికే పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేయడం మొదలుపెట్టారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. భక్తుల కోసం ప్రభుత్వం దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.</p>

X
నేడు దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ర్టాల్లోని శివాలయాలకు భక్తులు ఇప్పటికే పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేయడం మొదలుపెట్టారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. భక్తుల కోసం ప్రభుత్వం దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Next Story






