- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ మురుగునీటిలో కరోనా వైరస్
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మురుగునీటి నమూనాలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు సీసీఎంబీ (CCMB) డైరక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు. మలమూత్రాల్లోనూ వైరస్ ఉంటుందన్న ఆయన.. ఆ విసర్జితాలు నీటిలో చేరడంతో మురికినీళ్లలో వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయన్నారు. 35రోజుల తర్వాత కూడా శరీరం నుంచి వైరస్ విడుదల అవుతోందని వివరించారు. మురుగునీటిని శుభ్రపరిచే కేంద్రాల నుంచి నమూనాలు సేకరించగా, అందులో వైరస్‌ను గుర్తించామని ఆయన తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మురుగునీటి నమూనాలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు సీసీఎంబీ (CCMB) డైరక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు. మలమూత్రాల్లోనూ వైరస్ ఉంటుందన్న ఆయన.. ఆ విసర్జితాలు నీటిలో చేరడంతో మురికినీళ్లలో వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయన్నారు.
35రోజుల తర్వాత కూడా శరీరం నుంచి వైరస్ విడుదల అవుతోందని వివరించారు. మురుగునీటిని శుభ్రపరిచే కేంద్రాల నుంచి నమూనాలు సేకరించగా, అందులో వైరస్‌ను గుర్తించామని ఆయన తెలిపారు.
Next Story






