- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. అదేవిధంగా 10 తరగతిలో మిగిలిన సబ్జెక్టుల పరీక్షల షెడ్యూల్ ను కూడా వెల్లడించింది. ఈ పరీక్షలను జూలై 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నది. ఆ వివరాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. కరోనా కారణంగా 12వ తరగతి పరీక్షలు, అంతకుముందు ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల వల్ల 10వ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. అదేవిధంగా 10 తరగతిలో మిగిలిన సబ్జెక్టుల పరీక్షల షెడ్యూల్ ను కూడా వెల్లడించింది. ఈ పరీక్షలను జూలై 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నది. ఆ వివరాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. కరోనా కారణంగా 12వ తరగతి పరీక్షలు, అంతకుముందు ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల వల్ల 10వ తరగతికి సంబంధించిన కొన్ని సబ్జెక్టుల పరీక్షలను వాయిదా వేసిన విషయం విధితమే. కరోనా దృష్ట్యా విద్యార్థులు తప్పకుండా సామాజిక దూరం పాటించడం, శానిటైజర్స్ వాడటం, మాస్కులు ధరించాలని సూచించింది.


Next Story






