- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్‌లైన్‌లోనే సీబీఎస్‌ఈ పరీక్షలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులకు ఆన్‌లైన్ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్‌ఈ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న నేపథ్యంలో పరీక్షలకు కూడా సిద్దంగా కావాలని సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ తమ పరిధిలో విద్యాబోధన, పరీక్షలకు సంబంధించి ఇంకా నిర్దిష్ట అభిప్రాయానికి రాలేదు. సీబీఎస్‌ఈ విద్యార్థులకు పరీక్షల పద్ధతిపై ఓ స్పష్టత వచ్చింది. అయితే పరీక్షలను ఎప్పటి నుంచి నిర్వహిస్తారనేదానికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులకు ఆన్‌లైన్ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్‌ఈ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న నేపథ్యంలో పరీక్షలకు కూడా సిద్దంగా కావాలని సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ తమ పరిధిలో విద్యాబోధన, పరీక్షలకు సంబంధించి ఇంకా నిర్దిష్ట అభిప్రాయానికి రాలేదు. సీబీఎస్‌ఈ విద్యార్థులకు పరీక్షల పద్ధతిపై ఓ స్పష్టత వచ్చింది. అయితే పరీక్షలను ఎప్పటి నుంచి నిర్వహిస్తారనేదానికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story






