- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబైకు సీబీఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : `బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి గల వాస్తవాలు తెలియాలంటే ఆ కేసును సీబీఐకు అప్పగించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని ఫ్యాన్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు గత కొంతకాలంగా డిమాండ్ చేశారు. తీరా ఆ విషయం సుప్రీం గడప తొక్కడంతో కేసు విచారణను ముంబై పోలీసుల నుంచి సీబీఐకు బదిలీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం సుశాంత్ ఆత్యహత్య కేసు విచారణ చేపట్టేందుకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : 'బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి గల వాస్తవాలు తెలియాలంటే ఆ కేసును సీబీఐకు అప్పగించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని ఫ్యాన్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు గత కొంతకాలంగా డిమాండ్ చేశారు. తీరా ఆ విషయం సుప్రీం గడప తొక్కడంతో కేసు విచారణను ముంబై పోలీసుల నుంచి సీబీఐకు బదిలీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం సుశాంత్ ఆత్యహత్య కేసు విచారణ చేపట్టేందుకు సీబీఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముంబైకు చేరుకోనుంది.
ఈ నేపథ్యంలో ముంబై పోలీసు కమిషనర్, డీజీపీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, హోంమంత్రిని కలిశారు. సీబీఐ దర్యాప్తు, ప్రత్యేక విచారణ బృందం రాక గురించి 20నిమిషాల పాటు వారి మధ్య చర్యలు సాగాయి.
Next Story






