- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో CBI తనిఖీలు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మానం చర్చకు రావడంతో శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు జరగడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.ఇది బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
కర్ణాటక ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మానం చర్చకు రావడంతో శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు జరగడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.ఇది బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Next Story






